Indian railways to run 392 special trains for upcoming dasara season across india from october 20th to november 30th in wake of festival rush.
#Indianrailways
#Trains
#IRCTC
#festivalspecialtrains
#Dussehra
#OnlineTrainBooking
#Unlock
#COVID19
#PMModi

ఈ ఏడాది దసరా సీజన్‌లో స్వస్ధలాలకు వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. దసరా సీజన్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 392 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రైళ్లు ఏయే ప్రాంతాల మధ్య, జోన్ల మధ్య నడపాలనేది ఆయా జోన్లకే వదిలేశారు.